(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.237. అధ్యాయః 237
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
మహేశ్వరేణ పార్వతీంప్రతి యజ్ఞప్రశంసనం॥ 1 ॥ తథా దేవానాం పూజాదిఫలకథనం॥ 2 ॥ తథా దేవానాం మనుష్యచింతితవిజ్ఞానసామర్థ్యకథనం॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

ఉమోవాచ।

భగవందేవదేవేశ విశిష్టం యజ్ఞముచ్యతే।
లౌకికం వైదికం చైవ తన్మే శంసితుమర్హసి॥ 13-237-1(90782)
మహేశ్వర ఉవాచ। 13-237-2x(7647)
దేవతానాం తు పూజా యా యజ్ఞేష్వేవ సమాహితా।
యజ్ఞా వేదేష్వధీతాశ్చ వేదా బ్రాహ్మణసంయుతాః॥ 13-237-2(90783)
ఇదం తు సకలం దివ్యం దివి వా భువి వా ప్రియే।
యజ్ఞార్థం విద్ధి తత్సృష్టం లోకానాం హితకాంయయా॥ 13-237-3(90784)
ఏవం విజ్ఞాయ తత్కర్తా సదారః సతతం ద్విజః।
ప్రేత్యభావే లభేల్లోకాన్బ్రహ్మకర్మసమాధినా॥ 13-237-4(90785)
బ్రాహ్మణేష్వేవ తద్బ్రహ్మ నిత్యం దేవి సమాహితం।
తస్మాద్విప్రైర్యథాశాస్త్రం విధిదృష్టేన కర్మణా॥ 13-237-5(90786)
యజ్ఞకర్మి కృతం సర్వం దేవతా అభితర్పయేత్।
బ్రాహ్మణాః క్షత్రియాశ్చైవ యజ్ఞార్థం ప్రాయశః స్మృతాః॥ 13-237-6(90787)
అగ్నిష్టోమాదిభిర్యజ్ఞైర్వేదేషు పరికల్పితైః।
సుశుద్ధైర్యజమానైస్చ ఋత్విగ్భిశ్చ యథావిధిః।
శుద్ధైర్ద్రవ్యోపకరణైర్యష్టవ్యమితి నిశ్చయః॥ 13-237-7(90788)
తథా కృతేషు యజ్ఞేషు దేవానాం తోషణం భవేత్।
తుష్టేషు సర్వదేవేషు యజ్వా యజ్ఞఫలం లభేత్॥ 13-237-8(90789)
దేవాః సంతోషితా యజ్ఞైర్లోకాన్సంవర్ధయంత్యుత।
ఉభయోర్లోకయోర్భూతిర్దేవి యజ్ఞే ప్రదృశ్యతే॥ 13-237-9(90790)
తస్మాద్యజ్వా దివం గత్వా అమరైః సహ మోదతే।
నాస్తి యజ్ఞసమం దానం నాస్తి యజ్ఞసమో నిధిః॥ 13-237-10(90791)
సర్వధర్మసముద్దేశో దేవి యజ్ఞే సమాహితః।
ఏషా యజ్ఞకృతా పూజా లౌకికీమపరాం శృణు॥ 13-237-11(90792)
దేవసత్కారముద్దిశ్య క్రియతే లౌకికోత్సవః॥ 13-237-12(90793)
దేవగోష్ఠేఽధిసంస్కృత్య చోత్సవం యః కరోతి వై।
యాగాందేవోపహారాంశ్చ శుచిర్భూత్వా యథావిధి।
దేవాన్సంతోషయిత్వా స దేవి ధర్మమవాప్నుయాత్॥ 13-237-13(90794)
గంధమాల్యైశ్చ వివిధైః పరమాన్నేన ధూపనైః।
బహ్వీభిః స్తుతిభిశ్చైవ స్తువద్భిః ప్రయతైర్నరైః॥ 13-237-14(90795)
నృత్తైర్వాద్యైశ్చ గాంధర్వైరన్యైర్దృష్టివిలోభనైః।
దేవసత్కారముద్దిశ్య కుర్వతే యే నరా భువి॥ 13-237-15(90796)
తేషాం భక్తికృతేనైవ సత్కారేణైవ పూజితాః।
తేనైవ తోషం సంయాంతి దేవి దేవాస్త్రివిష్టపే॥ 13-237-16(90797)
మానుషైశ్చోపకారైర్వా శుచిభిః సత్పరాయణైః।
బ్రహ్మచర్యపరైరేతత్కృతం ధర్మఫలం లభేత్॥ 13-237-17(90798)
కేవలైః స్తుతిభిర్దేవి గంధమాల్యసమాహితైః।
ప్రయతైః శుద్ధగాత్రైస్తు శుద్ధదేశే సుపూజితాః।
సంతోషం యాంతి తే దేవా భక్తైః సంపూజితాస్తథా॥ 13-237-18(90799)
దేవాన్సంతోషయిత్వైవ దేవి ధర్మమవాప్నుయాత్॥ 13-237-19(90800)
ఉమోవాచ। 13-237-20x(7648)
త్రివిష్టపస్థా వై భూమౌ దేవా మానుషచేష్టితం।
కథం జ్ఞాస్యంతి విధివత్తన్మే శంసితుమర్హసి॥ 13-237-20(90801)
మహేశ్వర ఉవాచ। 13-237-21x(7649)
తదహం తేప్రవక్ష్యామి యథా తైర్విద్యతే ప్రియే।
ప్రాణినాం తు శరీరేషు అంతరాత్మా వ్యవస్థితః॥ 13-237-21(90802)
ఆత్మానం పరమం దేవమితి విద్ధి శుభేక్షణే।
ఆత్మా మనోవ్యవస్థానాత్సర్వం వేత్తి శుభాశుభం॥ 13-237-22(90803)
ఆత్మైవ దేవాస్తద్విద్యురవ్యగ్రమనసా కృతం।
సతాం మనోవ్యవస్థానాచ్ఛుభం భవతి వై నృణాం॥ 13-237-23(90804)
తస్మాద్దేవాఽభిసంపూజ్యా బ్రాహ్మణానాం తథైవ చ।
యజ్ఞాశ్చ ధర్మకార్యాణి గురుపూజా చ శోభనే॥ 13-237-24(90805)
శుద్ధగాత్రైర్వ్రతయుతైస్తన్మయైస్తత్పరాయణైః।
ఏవం వ్యవస్థితైర్నిత్యం కర్తవ్యమితి నిశ్చయః॥ 13-237-25(90806)
ఏవం కృత్వా శుభాకాంక్షీ పరత్రేహ చ మోదతే।
అన్యథా మన ఆవిశ్య కృతం న ఫలతి ప్రియే।
ఋతేఽపి తు మనో దేవి అశుభం ఫలతి ధ్రువం॥ ॥ 13-237-26(90807)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 237 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.